నాగర్ కర్నూల్: కంటి పరీక్షా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

79பார்த்தது
నాగర్ కర్నూల్: కంటి పరీక్షా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కంటి పరీక్షా కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి కోరారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షా కేంద్రాన్ని ఆమె ప్రారంభిoచారు. 46 మందికి కంటి పరీక్షలు
నిర్వహించి 12 మంది రోగులను లయన్ రాంరెడ్డి కంటి దవాఖానకు ఐవోఎల్ ఆపరేషన్ కోసం పంపించినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி