కల్వకుర్తిలోని ఎనిమిదవ వార్డులో ఇంటింటికి స్టిక్కర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శుక్రవారం పాల్గొన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ సర్వే ప్రక్రియను స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. డేటా ఎంట్రీ జరిగినప్పుడు ఎన్యుమరేటర్లు తప్పక ఉండాలని కలెక్టర్ అన్నారు.