మహబూబ్ నగర్ పట్టణంలోని ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాక్ తాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, జెండా ఊపి వాక్ తాన్ ను గురువారం ప్రారంభించారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ, మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారపుటలవాట్లు, వ్యాయామం ముఖ్యం అని, ముఖ్యంగా మహిళలు వారి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన చెప్పారు.