హన్వాడ: రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే యెన్నం

75பார்த்தது
హన్వాడ: రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే  యెన్నం
హన్వాడ మండలంలోని షేక్ పల్లి వరకు 3కోట్ల45లక్షల రూపాయలతో బీటి రోడ్డు నిర్మాణానికి శుక్రవారం పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డితో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి రహదారులు ఏర్పాటు చేయుటకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ సంక్షేమ పథకాలను అందిస్తూ, వారి అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు.

தொடர்புடைய செய்தி