ప్రగాఢ సానుభూతి తెలిపిన కురువ పల్లయ్య

77பார்த்தது
ప్రగాఢ సానుభూతి తెలిపిన కురువ పల్లయ్య
గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం కుర్తి రావల్ చెరువు గ్రామంలో మండలం మాజీ జడ్పీటీసి పటేల్ అరుణ ప్రభాకర్ రెడ్డి కుమారుడు పటేల్ రామచంద్ర రెడ్డి (28)ని కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య వారి ఇంటికి వెళ్లి రామచంద్ర రెడ్డి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

தொடர்புடைய செய்தி