సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్

67பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్
మహబూబ్ నగర్ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. చిన్నచింతకుంట మండలం ధమాగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 11: 00 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 12: 15 కు దమాగ్నాపూర్ చేరుకుంటారు. ఈ కార్యక్రమం అనంతరం మ. 1: 00 గంటకు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ జానకి పర్యవేక్షిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி