న్యాయవాదిగా దేవరకద్ర ఎమ్మెల్యే జీయంఆర్

72பார்த்தது
న్యాయవాదిగా దేవరకద్ర ఎమ్మెల్యే జీయంఆర్
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అనుచరులతో సభలు, సమావేశాలకు, హడావిడిగా తిరిగే దేవరకద్ర ఎమ్మెల్యే హఠాత్తుగా న్యాయవాదిగా మారి శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యే జీయంఆర్ రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా చాలా కాలం తర్వాత ఓ కేసు విషయమై కోర్టు ధరించి వాదించారు. సహచర న్యాయవాదులతో కలిసి పని చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி