దేవరకద్ర: సజావుగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలి

74பார்த்தது
దేవరకద్ర: సజావుగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. శనివారం దేవరకద్ర నియోజకవర్గంలోని నెల్లికొండి, లాల్ కోట గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. రాళ్లు, తాళ్లు లేకుండా ధాన్యాన్ని పరిశుభ్రం చేసేందుకు తూర్పు పట్టే మిషన్లను ఉపయోగించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி