బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

66பார்த்தது
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎకరానికి రూ: 15వేల రూపాయిలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ నార్నూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మద్దతుగా దిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி