భౌతిక కాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు

66பார்த்தது
భౌతిక కాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు
జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బోయ రాయచూర్ శివ హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు. వెంటనే విషయం తెలుసుకొని, వారి స్వగృహానికి వెళ్లి, ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతి తెలిపి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

தொடர்புடைய செய்தி