జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన కె. యెలియాజర్ కి 12, 500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం లబ్ధిదారునికి అందజేశారు ఎమ్మెల్యే విజయుడు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.