సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్ ప్రజా పాలన
సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు భూపతి శనివారం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు కృషి చేస్తున్నారన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చరిత్రలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సామాజిక న్యాయం ప్రకారం నియమించడం హర్షించదగ్గ విషయం అన్నారు.