అత్యంత ధనవంతుడిగా ఎలాన్‌ మస్క్‌

73பார்த்தது
అత్యంత ధనవంతుడిగా ఎలాన్‌ మస్క్‌
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపద మరింత పెరిగింది. 334.3 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. టెస్లా షేర్ల పెరుగుదల నేపథ్యంలో ఆయన ఆదాయం మరింత పెరిగింది. యూఎస్‌ ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు ఏకంగా 40 శాతం వరకు పెరిగాయి. కంపెనీ స్టాక్స్‌ శుకవారం 3.8శాతం లాభంతో 352.56 డాలర్ల వద్ద ముగిసింది. గత మూడేళ్లలో ఇంత స్థాయికి పెరగడం ఇదే తొలిసారి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி