రాంచీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

83பார்த்தது
రాంచీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌(41)ని దాటింది. ఇక ఝార్ఖండ్‌ పోస్ట్ రిజల్ట్స్ ఇన్ఛార్జ్ గా నియమితులైన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీలో ఉన్నారు. కాసేపట్లో గెలుపు గుర్రాలతో భట్టి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమితో పోలిస్తే సీట్ల తేడా తక్కువగా ఉండటంతో JMM, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி