క్యారెట్‌తో చర్మ సమస్యలకు చెక్

79பார்த்தது
క్యారెట్‌తో చర్మ సమస్యలకు చెక్
చర్మ సమస్యలకు క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఏ,ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. క్యారెట్ ను సన్నగా తురుముకోని అందులో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే రోజూ క్యారెట్ జ్యుస్ తాగిన చర్మానికి మంచిదని సూచిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி