భారతీయుల హక్కులను కాపాడడంలో కేంద్రం విఫలం: సంజయ్ రౌత్‌

71பார்த்தது
భారతీయుల హక్కులను కాపాడడంలో కేంద్రం విఫలం: సంజయ్ రౌత్‌
అమెరికాలో చట్టబద్ధమైన పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపిన తీరు అమానవీయంగా ఉంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు. తాజాగా ఈ ఘటనపై శివసేన నేత సంజయ్ రౌత్‌ మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘భారతీయులు నేరస్తులు కాదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే. అసలు అమెరికా విమానాన్ని టేకాఫ్‌ చేయడానికి అనుమతించకుండా.. తిరిగి వెనక్కి పంపాల్సింది’ అని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி