బడ్జెట్ 2025-26ను ఆమోదించిన కేబినెట్

80பார்த்தது
బడ్జెట్ 2025-26ను ఆమోదించిన కేబినెట్
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ను కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్ ను ఆమోదించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. రూ.3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు.

தொடர்புடைய செய்தி