HDFC బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌!

84பார்த்தது
HDFC బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌!
ెచ్‌డిఎఫ్‌సి తన కస్టమర్లకు హెచ్చరిక జారీ చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేక సేవలు అందుబాటులో ఉండవు. బ్యాంక్ ప్రకారం, నిర్వహణ కారణంగా జనవరి 24, 25 తేదీల్లో బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని పేర్కొంది. సర్వర్ల అప్‌డేట్‌ చేస్తుండటంతో ఈ అంతరాయం ఏర్పడనుందని బ్యాంకు తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు సిస్టమ్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నట్లు తెలిపింది.

தொடர்புடைய செய்தி