ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ అవతరించింది. ఫైనల్లో చైనా జట్టుపై 1-0తో భారత జట్టు విజయం సాధించింది. దీంతో భారత్ ఐదోసారి ఛాంపియన్గా అవతరించి చరిత్ర నెలకొల్పినట్లయింది.