నాళాలో పడి వ్యక్తి మృతి

62பார்த்தது
నాళాలో పడి వ్యక్తి మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్ సిల్క్ కంపనీ పాత గేటు సమీపంలో గల ఎస్పీయం నాళాలో మృతదేహం లభ్యం అయ్యింది. శుక్రవారం రాత్రి మిరిదొడ్డి శంకర్ (56) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిmమృతి చెందినట్లు స్తానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி