నిర్మల్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు‌

84பார்த்தது
నిర్మల్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు‌
జిల్లాలో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకర్తలకు పాల్పడ్డ వారిపై చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల హెచ్చరించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రేవు తండాలో ఆనవాయితీగా జరుగుతున్న నానోజీ మహారాజ్ జాతరలో వ్యాపారాల పేరా కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం సరికాదన్నారు.

தொடர்புடைய செய்தி