మంత్రి సీతక్కను కలిసిన కాంగ్రెస్ నాయకులు

83பார்த்தது
మంత్రి సీతక్కను కలిసిన కాంగ్రెస్ నాయకులు
నర్సాపూర్ జి మండలం గొల్లమాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పెద్ద హనుమాన్ ఆలయం పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఆదివారం ప్రజా భవన్ లో మంత్రి సీతక్కను ముథోల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గడ్డిగారి విట్టల్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాపెన రమణరాజేశ్వర్, ఆలయ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకుల వినతి పత్రాన్ని స్వీకరించిన సీతక్క సానుకూలంగా స్పందించినారు.

தொடர்புடைய செய்தி