ఇసుక రీచ్ ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

50பார்த்தது
ఇసుక రీచ్ ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
మంచిర్యాల జిల్లాలో నూతన ఇసుక రీచ్ లను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, మైనింగ్, ఇతర అధికారులతో ఇసుక రీచ్ ల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా ఇసుక రీచ్ లను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక రీచులను గుర్తించాలన్నారు.

தொடர்புடைய செய்தி