జిల్లాలో పేకాట సంబంధిత కేసుల్లో 322 మంది పట్టివేత

70பார்த்தது
జిల్లాలో పేకాట సంబంధిత కేసుల్లో 322 మంది పట్టివేత
మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది పేకాట సంబంధిత కేసుల్లో 322 మంది పట్టుబడ్డారు. ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. పేకాట కేసులు 44 కాగా, కోడిపందాలు ఒకటి, ఆన్లైన్ జూదం 1, మట్కా ఒకటి కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. 23, 42, 340 నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி