సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే ప్రక్రియను శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా గుడిహత్నూర్ మండంలో శనివారం పరిశీలించారు. మండలంలోని తోషం గ్రామంలో సర్వే నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సర్వేను పకడబందిగా నిర్వహించాలని సిబ్బందికి పాలు సూచనలు చేశారు. ప్రజలు సైతం సిబ్బందికి సహకరించాలని సూచించారు.