బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు కోరిక మేరకు బోథ్ మండల కేంద్రంలో గల 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు.. శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు కలిసి శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.