భీంపూర్: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

77பார்த்தது
భీంపూర్: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ అడ్డి బోజ రెడ్డి అన్నారు. సోమవారం భీంపూర్ మండలంలోని తన స్వగ్రామం వడూర్ గ్రామం నుంచి ప్రారంభించిన సర్వేలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ వివరాలను పూర్తి సమాచారాన్ని అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భీంపూర్ మండల తహశీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி