ఆదిలాబాద్: విద్యుత్ శాఖ ఉద్యోగులు ఉదారత

69பார்த்தது
ఆదిలాబాద్ విద్యుత్ శాఖ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమ నిర్వహణకు ప్రతి నెల రూ. 20 వేలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం విద్యుత్ ఉద్యోగులు ఆశ్రమాన్ని సందర్శించి రూ. 20 వేల చెక్కును నిర్వాహకులకు అందజేశారు. విద్యుత్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యోగులు తమ నెల వేతనాలలో నుంచి కొంత జమ చేసి సామాజిక సహాయం చేయడం జరుగుతుందని ఎస్ఈ చౌహన్ తెలిపారు

தொடர்புடைய செய்தி