వరంగల్ మార్కెట్ ను పరిశీలించిన బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్

84பார்த்தது
వరంగల్ మార్కెట్ ను పరిశీలించిన బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్
పత్తి సాగు చేస్తున్న రైతులెవరూ నష్టపోకుండా ఉండేలా ఆదిలాబాద్ జిల్లా వాస్తవ శీతోష్ణస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి తెలిపారు. ఆసియాలోనే రెండవ అతిపెద్ద పత్తి మార్కెట్ వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి కొనుగోలను ఆయన పరిశీలించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పత్తి రైతులు నష్టపోకుండా చూస్తాం అన్నారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி