బోథ్: ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి

79பார்த்தது
బోథ్: ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి
రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లాలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా అన్నారు. మార్పులు, చేర్పులు, తదితర అంశాల కోసం అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా బోథ్ మండలంలో ఓటరు నమోదును ఆదివారం పరిశీలించారు. అయన వెంట మండల అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி