స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే

1752பார்த்தது
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జాతీయ జెండా ఆవిష్కరించి నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర భారతదేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி