ఢిల్లీ బయలుదేరిన బోథ్ ఎమ్మెల్యే

83பார்த்தது
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఎస్సీ, ఎస్టీ రైతుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ నాయకుల బృందం ఢిల్లీ బయలుదేరింది. ఈ బృందంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన రైతులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி