తాండూర్: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ప్రజాప్రభుత్వ ధ్యేయం
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ప్రజాప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. సోమవారం తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామంలోని పెద్దచెరువులో అధికారులతో కలిసి 9 వేల చేప పిల్లలను ఆయన విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా చేప పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు.