నూతన సీఐను కలిసిన మున్సిపల్ చైర్మన్

64பார்த்தது
నూతన సీఐను కలిసిన మున్సిపల్ చైర్మన్
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సునీల్ కుమార్ ను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐను శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పందిరి భూమన్న, సంజయ్, యోగేష్, శీను, కొండ గణేష్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி