సావిత్రి బాయి పూలే కు మాల సంఘం నేతలు నివాళి

54பார்த்தது
సావిత్రి బాయి పూలే కు మాల సంఘం నేతలు నివాళి
ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ లోని జిల్లా మాల సంక్షేమ సంఘ భవనంలో సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. సామాజిక సంస్కరణ వాది, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అని కొనియడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అల్లూరి భూమన్న, అర్ష రమేష్, సాయిబాబా, దేవిదాస్, కృప వరం, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி