మహాధర్నాను విజయవంతం చేయండి

68பார்த்தது
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రదాన కార్యదర్శి బి. వెంకట నారాయణ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ లోని సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, స్కీం కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி