బేల: ఎమ్మెల్యే సమక్షంలో బిజెపిలో చేరికలు

59பார்த்தது
బేల: ఎమ్మెల్యే సమక్షంలో బిజెపిలో చేరికలు
బేల మండలంలోని మసాలా గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేల మండలంలోని మసాలా గ్రామ మాజీ సర్పంచ్ ప్రజలు బిజెపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బిజెపి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట బిజెపి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி