అంగన్వాడీ కేంద్రంలో బోనాల జాతర

53பார்த்தது
అంగన్వాడీ కేంద్రంలో బోనాల జాతర
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే భుక్తాపూర్ 7వ అంగన్వాడీ కేంద్రం టీచర్ అనముల్ వార్ కవిత, జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ కేంద్రంలో బోనాల జాతర నిర్వహించారు. బోనాల పండుగ విశిష్టతను పిల్లలకు వివరించేలా కాలనీ మహిళలతో కలిసి బోనాల కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేడుకలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు.

தொடர்புடைய செய்தி