బుల్లెట్ పాటకు స్టెప్పులేసిన నటి కృతి శెట్టి(వీడియో)

63பார்த்தது
మేడ్చల్ జిల్లా పీర్జాదిగుడాలో నూతనంగా ఏర్పాటు చేసిన మంగళ గౌరీ షాపింగ్ మాల్‌ని శుక్రవారం సినీ నటి కృతి శెట్టి ప్రారంభించారు. షాపింగ్ మాల్‌ని ప్రారంభించేందుకు వచ్చిన తమ అభిమాన నాటిని చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రామ్ హీరోగా నటించిన 'ది వారియర్' మూవీ నుంచి శింబు పాడిన 'బుల్లెట్' సాంగ్‌కి హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ స్టెప్పులేసి అల‌రించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி