రూ.99కే సినిమా చూసే ఛాన్స్.. ఆ ఒక్కరోజు మాత్రమే!

83பார்த்தது
రూ.99కే సినిమా చూసే ఛాన్స్.. ఆ ఒక్కరోజు మాత్రమే!
నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని ‘ది మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సినీ ప్రియులకు భారీ శుభవార్త చెప్పింది. నేషనల్ సినిమా డే రోజు స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. సెప్టెంబర్ 20న సినిమా టికెట్ ధర రూ.99 మాత్రమేనని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 4000 థియేటర్లలో ఈ ఆఫర్ వర్తించనుంది. ఐమ్యాక్స్, 4 డీఎక్స్, రిక్లైనర్స్‌కు ఈ ఆఫర్ వర్తించదని వెల్లడించింది.

தொடர்புடைய செய்தி