సుప్రీంకోర్టులో ‘12th ఫెయిల్’ ప్రదర్శన

79பார்த்தது
సుప్రీంకోర్టులో ‘12th ఫెయిల్’ ప్రదర్శన
IPS మనోజ్ కుమార్ శర్మ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘12th ఫెయిల్’. విధు వినోద్ చోప్రా డైరెక్షన్‌లో విక్రాంత్ మస్సే హీరోగా వచ్చిన ఈ మూవీని తాజాగా సుప్రీంకోర్టులో ప్రదర్శించారు. ఈ సినిమాను సీజేఐతో పాటు దాదాపు 600 మంది న్యాయవాదులు, ఇతర అధికారులు ‘12th ఫెయిల్’ చిత్రాన్ని వీక్షించారు.

தொடர்புடைய செய்தி