పవన్ పంతం నెగ్గుతుందా?

59பார்த்தது
పవన్ పంతం నెగ్గుతుందా?
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శివసేన-బీజేపీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని మహాయుతి ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. మహాయుతి 78, ఎంవీఏ 28 చోట్ల లీడింగ్‌లో ఉన్నాయి. ఎన్టీయే ఆధిక్యంలో ఉండటంతో అందరి దృష్టి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పడుతోంది. ఎన్డీయే ఆదేశాల మేరకు పవన్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఒకవేళ ఎన్డీయే గెలిస్తే పవన్ కళ్యాణ్ పంతం కూడా నెగ్గనుంది.

தொடர்புடைய செய்தி