ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం యలమంచిలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ఈ కార్యక్రమానికకి 70 మంది అభ్యర్డులు హాజరయ్యారు. వారిలో 30 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు మొత్తం మూడు కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేసినట్టు జిల్లా అధికారి ఎన్ గోవిందరావు తెలిపారు.