విశాఖ: ప్రజల సమస్యలు తెలిస్తేనే జనరంజక పాలన అందించగలం

80பார்த்தது
విశాఖ: ప్రజల సమస్యలు తెలిస్తేనే జనరంజక పాలన అందించగలం
విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జివిఎంసి 61, 62వ వార్డు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎన్డీఏ కూటమి నాయకులు సమన్వయంతో గురువారం ఎమ్మెల్యే గణబాబు పర్యవేక్షణలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పెరిగిపోతున్న విద్యుత్ చార్జీలు నుంచి ఉపశమనం కలిగించే విధంగా ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్స్ అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తున్న పథకాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி