మంజూరైన ప్రతి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి

56பார்த்தது
మంజూరైన ప్రతి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి
విశాఖ జిల్లాలో మంజూరైన ప్రతి ఇంటిని అధికారులు దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని గృహ నిర్మాణ శాఖ ఎండి రాజాబాబు ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గృహ నిర్మాణాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షించారు. లబ్ధిదారులకు కాంట్రాక్టర్లకు అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி