సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శి

71பார்த்தது
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శి
సింహాచలం సింహాద్రి అప్పన్నను కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి త్రిలోకచంద్ర దంపతులు గురువారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు చేశారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు.

தொடர்புடைய செய்தி