పెందుర్తి: పెరిగిన ధరలను తగ్గించాలి

60பார்த்தது
పెందుర్తి: పెరిగిన ధరలను తగ్గించాలి
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పెందుర్తి మండలం సుజాతనగర్ జంక్షన్లో సీపీఐ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యుడు వై. రాంబాబు మాట్లాడుతూ సామాన్య మధ్య తరగతి ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు అందుబాటులో లేవన్నారు. ధరలు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி