పరవాడ: భద్రత ఆడిట్ సరిగా జరగకపోవడం వల్లే ప్రమాదాలు

72பார்த்தது
ప్రమాదాలు’

అనకాపల్లి జిల్లాలో గల ఫార్మా పరిశ్రమలలో భద్రత ఆడిట్ సరిగా జరగకపోవడం వల్లే ప్రమాదాలు జరిగి కార్మికులు మృతి చెందుతున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన పరవాడలో మాట్లాడుతూ. కార్మికుల మృతిని ప్రభుత్వ హత్యలుగా సీఐటీయూ భావిస్తుందన్నారు. ప్రమాదాలపై కమిటీలను వేసి విచారణ జరిపారని అయితే ఒక్క కమిటీ నివేదికను కూడా బయట పెట్టలేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி