పరవాడ: ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించాలి

51பார்த்தது
పరవాడ ఫార్మసిటీ మెట్రో కెమ్ లో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. బి షిఫ్ట్ కు ఎంత మంది కార్మికులు హాజరయ్యారు వారిలో ఎంతమంది గాయపడ్డారో యాజమాన్యం వివరాలను ప్రకటించాలన్నారు. కార్మికుల కుటుంబాలు కంపెనీ వద్ద ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி