వర్షం వస్తే ..రోడ్డుపై నరకయాతని చూస్తున్న ప్రజలు

70பார்த்தது
పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద వర్షం కురిస్తే చాలు రోడ్డుపైన నడవడానికి నరకయాతన చూస్తున్నామని అక్కిరెడ్డిపాలెం ప్రజలు తెలిపారు. ఇప్పటికన్నా ఈ రోడ్డుని సిమెంట్ రోడ్డుగా వేయాలని ప్రజలు కోరుతున్నారు. కోరుతూ జగనన్న పాలనలో రోడ్లు బాగోక ఎంతో ఇబ్బందిపడ్డామని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కావున తమ సమస్య పరిష్కరించవలసిందిగా అక్కిరెడ్డిపాలెం ప్రజలు బుధవారం కోరడం జరుగుతుంది.

தொடர்புடைய செய்தி